అమలకీ
ఏకాదశి
ఫాల్గుణమాస శుక్షపక్షంలో వచే అమలకీ ఏకాదశి మహిమ మాంధాత
వశిష్టుల
సంవాదరూపంలో
బ్రహ్మాండ పురాణంలో వర్షించబడింది.
న్య
ఒకసారి మాంధాత వశిష్టముని దరిచేరి “ఓ మహాభాగా! మీరు నా పట్ల
ప్రసన్ను
లై ఉన్నచో,
దయగొని ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని నాకు
తెలపండి” అని
అడిగాడు.
దానికి 'ప్రత్యుత్తరంగా వశిష్టుడు ఇలా అన్నాడు : “రాజా!
ఎల్లరికీ
శుభాన్ని కలుగజేసే ఒక
మహావతము యొక్క మహిమను, చరితమును నీకు వివరిస్తాను. ఆ వ్రతం
క్పేర్రు
అమలకీ
ఏకాదశి వ్రతము. ఈ వ్రతాన్ని పాటించడము వలన కలిగే ప్రభావము
నిక్కముగా
సకల పాపాలను
నశింపజేసి ముక్తిని ఒసగడమే కాకుండ వేయి గోవులను దానం చేసిన ఫలం
కూడ
సెద్ధింపజేస్తుంది.”
“పూర్వము వైదిషమనే పురము ఉండేది. దానిలో మిక్కిలి సంపన్ను లైన
బ్రాహ్మణ
క్షత్రియ వైశ్య
శూద్రులు వసించేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని,
పాపిగాని
ఉండేవాడు కాడు.
నగరమంతా ఎప్పుడూ వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి
సుప్రసిద్ధ
నగరంలో
చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పశబిందుకుని
కులంలో
జన్మించాడు.
చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్రకోవిదుడై
ఉండేవాడు. అతని
రాజ్యపాలనలో రాజ్యమంతట సుఖసంపదలు వెల్లివిరిసి ఉండేవి.
పురప్రజలందరు
విష్ణుభక్తికి
అంకితులై యుండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తుండేవారు. హరిభక్తి
కారణంగా
వారందరు ఆ
రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు గాని, పిసినారి
గాని
ఒక్కడైనా ఉండేవాడు
కాడు. ఈ ప్రకారము ఆనందంగా అనేక సంవత్సరాలు గడచిపోయిన తరువాత
ఫాల్గుణమాస
శుక్షపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకీ ఏకాదశి వచ్చింది.
ఇటువంటి
ఏకాదశి మహత్తర
లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు, అతని ప్రజలు దానిని
యథావిధిగా
నిర్వహించాలని
సంకల్పించారు. ఏకాదశిరోజు ప్రాద్దున్నే రాజు, అతని ప్రజలు
నదిలో స్నానం
చేసి, ఒడ్డునే
ఉన్నట్టి విష్ణు ఆలయాన్ని సందర్శించారు. గుడి ప్రాంగణంలోనే ఒక
అమలకీ
వృక్షం ఉంది. రాజు
ఆ చెట్టు మొదట్లో నీళ్ళు నింపిన కుండను, గొడుగును, వస్త్రమును,
పాదుకలను, పంచరత్నాలను
పూజార్థము ఉంచాడు. తరువాత అతడు జలమును, పాదుకలను, ఛత్రమును,
సువర్ణమును,
వజములను, ముత్యాలను, వైడుర్యమును, సుగంధ ధూపమును సమర్పించి
శ్రీపరశురాముని,
అమలకీ వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, బుషులతో గూడి
పరశురాముని
కీర్తించాడు.”
“ఓ పరశురామా! ఓ రేణుక నందనా! ఓ ఆమలకీ వృక్షభాయలో నిలిచినవాడా!
ఓ
కామమోక్ష
పదాతా! ఇ ద; లు.
ప్ర ! ఇవే నీకు మా వందనములు”
తరువాత అతడు ఆమలకీ వృక్షాన్ని స్తుతించాడు : “ఓ ఆమలకీ! ఓ
విశ్వపోషకా!
(బహ్మతనయా!
ఓ సమస్త పాపవినాశకా! నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను
స్వీకరింపుము.”
ఈ విధంగా భగవంతుని, ఆమలకీని పూజించిన తరువాత రాజు, అతని ప్రజలు
విష్ణు
ఆలయములోనే రాత్రంతా జాగరణ చేసారు. భక్తితో పాటలు పాడారు. ఆ
సమయంలో
విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానారకాలైన
జంతువులను చంపి
అతడు
జీవికను సంపాదించేవాడు. నెయ్యిదీపంతో, ధూపంతో శోభితమైన
మందిరంలోనికి
ప్రవేశించిన ఆ
వేటగాడు చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుని
కీర్తించడము
కనిపించింది. వాడు
కూడ వాళ్ళతో పాటే కూర్చొని జరుగుతున్నదేమిటా యని
ఆలోచించసాగాడు.
అదృష్టవశాత్తు
అతనికి కుండమై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు
విష్ణుభగవానుని
దివ్యకథలను
కూడ విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికిని రాత్రంతా మేల్కొని
ఉన్నవాడై
ఏకాదశి
మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు
తన
పురానికి
వెళ్ళిపోయాడు. వేటగాడు కూడ ఇంటికి వెళ్ళిన తరువాత భోజనం
చేసాడు. తరువాత
కొన్ని
సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశిరోజు రాత్రి
జాగరణ
చేసిన ఫలితంగా
వాడు మరుజన్మలో అసంఖ్యాక రథగజతురగ పదాతిదళంతో కూడిన రాజుగా
జన్మించాడు.
జయంతి పురాన్ని పాలించే విదూరథునికి అతడు వసురథునిగా
జన్మించాడు. అతడు
వెయ్యి
(గ్రామాలకు రాజుగా ఏలుబడి చేసాడు. అతడు సూర్యునితో సమానంగా
తేజోమయుడు,
చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా
శక్తిమంతుడు,
భూదేవితో
సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై
విష్ణుభక్తునిగా
అయ్యాడు.
ఒకరోజు వసురథుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా
అలసిపోయిన
అతడు
క్తుదార్తుడయ్యాడు. ఏ దారి తోచక అతడు ఒక చెట్టు క్రింద నడుం
వాల్చి
చేయినే తలగడగా
పెట్టుకొని నిదురించాడు. అదే సమయంలో ఆ అడవిలో వసించే కొందరు
మ్లేచ్చులు
వచ్చి అతనిని
నానారకాలుగా హింసించడం మొదలుపెట్టారు. అతనిని తమ శత్రువుగా
భావించి
వారు
చంపడానికి సెద్ధపడ్డారు. ఆ రాజు పూర్వము తమ తండ్రులను,
తల్లులను,
పుత్రులను,
ప్యాతులను, మామలను నిర్దాక్షిణ్యంగా చంపి తాము దిక్కు తోచక
తిరిగేటట్లు
చేసాడని వారు
భావించారు. ఈ విధంగా తలచి వారు ఆయుధాల నెత్తి రాజును కొట్టారు.
కాని
ఆశ్చర్యకరంగా
వారి ఆయుధాలు ఏవీ కూడ రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని
శరీరముమై
చిన్న
గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి
మ్లేచ్చులందరు
ఖిన్నులై
ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడ వారికి
లేకపోయింది.
ఆ సమయంలో ఒక అసాధారణ అందకత్తె గంధాభరణభూషతమయె రాజు యొక్క దేహం
నుండి
బయటకు వచ్చింది.
చక్కని పూమాలతో అలంక ఎతమయె యున్న ఆమె కన్నులు కోపంతో ఎబ్దిబడి
ఉన్నాయి.
'భుకుటి
ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి 'కోధముతో మ్లేచ్చులను
చంపడానికి
ముందుకు ఉరికి
క్షణంలో వారిని నిహతులను చేసింది. ఈ సంఘటన పూర్తి కాగానే
రాజుకు మెలకువ
వచ్చింది.
ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేల్కొని భీతుడై
'మాన్పడిపోయాడు.
తరువాత
శత్రువులందరు చచ్చిపడి ఉండటాన్ని చూసి విస్మాతుడై “ఆహా! ఈ నా
శత్రువులను చంపి నన్ను
రక్షించిన ఆ (శేయోభిలాషి మిత్రుడెవ్వడు? ఈ గొప్ప కార్యానికి
నేను
ఆతనికి నా కృతజ్ఞతలు
తెలుపుకుంటున్నాను అని అన్నాడు.
“కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యము వేరెవరికి
ఉంటుంది?
ఆతడొక్కడే
శరణాగతులకు భక్తులకు పోషకుడు” అనే మాట ఆకాశంలో వినవచ్చింది.
ఆకాశవాణి
వాక్కులు
వినగానే రాజు అమితాశ్చర్య చకితుడయ్యాడు. భక్తిభావంతో అతని
హృదయం
ద్రవించింది.
తరువాత అతడు రాజ్యానికి తిరిగివచ్చి ఎటువంటి అవాంతరము లేకుండ
ఇంద్రునిలాగా
రాజ్యపాలన చేసాడు.
వశిష్టముని పలుకుతూ “రాజా! ఈ పవిత్రమైన ఆమలకీ ఏకాదశి వ్రతాన్ని
పాటించేవాడు
నిస్పంశయంగా విష్ణుపదాన్ని పొందగలుగుతాడు” అని తెలియజేసాడు.